Daniel 4:28 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరు నకు సంభవించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నెబుకద్నెజరు రాజుకు ఆ ఘటనలన్నీ జరిగాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇదంతా నెబుకద్నెజరుకు రాజుకు జరిగింది.