Daniel 5:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ రాత్రే బబులోను రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అదే రాత్రి కల్దీయుల రాజైన బెల్షస్సరు చంపబడ్డాడు,