Daniel 6:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి, కాగితంపై సంతకం పెట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు.