Deuteronomy 1:34 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాగా యెహోవా మీరు చెప్పిన మాటలువిని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మీరు చెప్పింది యెహోవా విన్నాడు, ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఒక గట్టి ప్రమాణం చేసాడు. ఆయన చెప్పాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నప్పుడు ఆయన కోపంతో, కాబట్టి ఆయన ప్రమాణ చేస్తూ,