Deuteronomy 12:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రక్తంతో తినవద్దు, ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పారబోయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఖచ్చితంగా మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.