Deuteronomy 14:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తిన కూడదు అది మీకు హేయము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ రెక్కలు పొలుసులు లేకుండా నీళ్లలో జీవించే దేనినీ మీరు తినవద్దు. అది మీకు పవిత్ర ఆహారం కాదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తినకూడదు అది మీకు హేయము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెక్కలు పొలుసులు లేనివాటిని మీరు తినకూడదు; అవి మీకు అపవిత్రమైనవి.