Deuteronomy 14:12 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
మీరు తినరానివి ఏవనగాపక్షిరాజు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆయితే మీరు తినకూడని పక్షులు ఏవంటే: పక్షిరాజు, ఏ రకమైన రాబందు, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, కాకులు, నిప్పుకోళ్లు, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటె, ఏ విధమైన గుడ్లగూబ, హంస, గూడ బాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకు బాతు, సారస పక్షి, సంకుబుడి కొంగ, ఏ విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,