Deuteronomy 14:19 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“రెక్కలుగల అపవిత్ర పురుగులను దేనినీ తినవద్దు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు.