Deuteronomy 14:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తిన దగిన జంతువులు ఏవేవనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“తినకూడని చెడ్డది అని యెహోవా చెప్పినది ఏదీ తినవద్దు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తిన దగిన జంతువులు ఏవేవనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అసహ్యమైనదేది తినకూడదు.