Deuteronomy 14:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎద్దు, గొఱ్ఱపిల్ల, మేక పిల్ల,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీరు ఈ జంతువులను తినవచ్చును: ఆవులు, గొర్రెలు, మేకలు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[4-5] ఎద్దు, గొఱ్ఱెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె అనునవే.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు తినదగిన జంతువులు: ఎద్దు, గొర్రె, మేక,