Deuteronomy 18:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ దేవుడైన యెహోవాకు మీరు నమ్మకంగా ఉండాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ దేవుడైన యెహోవా దృష్టిలో మీరు నిందారహితులై ఉండాలి.