Deuteronomy 18:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘వారు అడుగుతోంది మంచిదే.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా నాతో, “వారన్న మాట సరియైనది.