Deuteronomy 2:26 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కెదెమోతు అరణ్యంనుండి హెష్బోను రాజైన సీహోను దగ్గరకు నేను వార్తాహరులను పంపించాను. వారు సీహోనుకు శాంతి సమాచారం తెలిపి, వారు చెప్పారు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోనురాజైన సీహోనునొద్దకు దూతలను పంపి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కెదేమోతు ఎడారి నుండి నేను హెష్బోను రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి సమాధానాన్ని తెలియజేశాను,