Deuteronomy 22:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“గాడిదను, ఆవును కలిపి నీవు దున్నకూడదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక ఎద్దును ఒక గాడిదను జతచేసి దున్నకూడదు.