Deuteronomy 23:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేక వివాహం కాని తల్లిదండ్రులకు పుట్టినవాడు. ఇతని సంతతిలో ఏ వ్యక్తీ యెహోవా ప్రజల్లో భాగంగా ఉండకూడదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్రమ సంతానమైన వ్యక్తి గాని అతని సంతతివారు గాని పదవ తరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించకూడదు.