Deuteronomy 23:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవు ఆ వాగ్దానం చేయకపోతే నీయందు పాపం వుండదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ మీరు మ్రొక్కుబడి చేయడం మానుకుంటే, మీరు దోషులు కారు.