Deuteronomy 27:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అదే రోజున ప్రజలతో మోషే ఇంకా ఇలా చెప్పాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా —మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజే మోషే ప్రజలకు ఆజ్ఞాపించాడు: