Deuteronomy 28:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీకు పంటలు ఉండకుండేలా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు. మీకు సరిపడేటంత ఆహారం ఉండదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి.