Deuteronomy 3:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు ఆ కాలమున నేనుయెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమలాడి, యిలా చెప్పాను,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఆ కాలమున నేను–యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను: