Deuteronomy 32:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు ఆలోచనలేని జనము వారిలో వివేచనలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“వారు తెలివిలేని రాజ్యం, వారికి అవగాహన లేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు ఆలోచనలేని జనమువారిలో వివేచనలేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆలోచనలేని జనులు, వారిలో వివేచన లేదు.