Deuteronomy 4:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూమిమీద జంతువులా కనబడే విగ్రహాన్నిగాని, ఆకాశంలో ఎగిరే పక్షిలాంటి విగ్రహంగాని చేయవద్దు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేదా భూమి మీద ఉండే ఏ జంతువులా కాని, ఆకాశంలో ఎగిరే పక్షిలా కాని,