Deuteronomy 4:41 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగు వాని చంపినయెడల
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యొర్దాను నదికి తూర్పున మూడు పట్టణాలను మోషే ఏర్పాటు చేసాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు.