Deuteronomy 5:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి,