Deuteronomy 5:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హోరేబు (సీనాయి) కొండ దగ్గర మన దేవుడైన యెహోవా మనతో ఒక ఒడంబడిక చేసాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు.