Ecclesiastes 4:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బుద్ధిహీనుడు చేతులు ముడుచు కొని తన మాంసము భక్షించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు.