Ecclesiastes 4:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మతిమాలిన మరో విషయం నేను గమనించాను,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను సూర్యుని క్రింద మళ్ళీ అర్థరహితమైన దానిని చూశాను: