Ephesians 4:27 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అపవాదికి చోటియ్యకుడి;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సాతానుకు అవకాశమివ్వకండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[27-28] అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సాతానుకు అవకాశం ఇవ్వకండి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి.