Esther 4:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకి ఇలా సమాధనం పంపాడు: “ఎస్తేరూ, నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్రాన, యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని భ్రమపడకు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు ఎస్తేరుయొక్క మాటలు మొర్దకైకి తెలుపగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎస్తేరు చెప్పిన మాటలు మొర్దెకైకి తెలియజేయబడినప్పుడు,