Esther 9:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు.