Exodus 10:29 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు మోషేనీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు మోషే–నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు మోషే, “నీవన్నట్లే చేస్తాను, మళ్ళీ ఇంకెప్పుడు నీ ముందు కనబడను” అన్నాడు.