Exodus 12:45 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తాత్కాలిక నివాసులు కాని కూలికి వచ్చినవారు కాని దీనిని తినకూడదు.