Exodus 15:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రపంచాన్నే నాశనం చేయగలవు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మ్రింగివేసెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది.