Exodus 15:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు ఎంతైనా వాళ్లు భయపడ్తారు. ఫిలిష్తీ ప్రజలు భయంతో వణకిపోతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేశాలు విని వణుకుతాయి; ఫిలిష్తియా ప్రజలకు వేదన కలుగుతుంది.