Exodus 15:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు.యెహోవా నిరంతరమును ఏలువాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యెహోవా శాశ్వతంగా సదా ఏలునుగాక!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీచేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందువారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“యెహోవా నిరంతరం పరిపాలిస్తారు.”