Exodus 15:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ప్రజలుమేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు బెట్టారు, “ఇప్పుడు మేము ఏమి త్రాగాలి?” అన్నారు ప్రజలు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రజలు–మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ప్రజలు, “మేమేమి త్రాగాలి?” అని మోషే మీద సణిగారు.