Exodus 15:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లోతైన జలాలు వారిని కప్పేసాయి లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అగాధజలములు వారిని కప్పెనువారు రాతివలె అడుగంటిపోయిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు.