Exodus 16:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి యేడవదినమున ప్రజలు విశ్రమించిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ప్రజలు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నారు.