Exodus 16:36 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
(మన్నా కొలిచేందుకు వారి ఉపయోగించిన కొలత ఓమెరు. ఓమెరు అంటే ఏపాలో పదో భాగం.)
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
(ఓమెరు అనగా ఏఫాలో పదవ వంతు.)