Exodus 18:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “నీవు చేస్తున్న ఈ పని బాగుండలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు మోషే మామ, “నీవు చేస్తున్నది సరియైనది కాదు.