Exodus 18:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మోషే తన మామమాట విని అతడు చెప్పినదంతయు చేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యిత్రో తనకు చెప్పినట్టు మోషే చేసాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషే తన మామమాట విని అతడు చెప్పినదంతయు చేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోషే తన మామ చెప్పిన సలహా విని అతడు చెప్పినట్లే చేశాడు.