Exodus 20:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత దేవుడు ఈ మాటలన్నీ మాట్లాడారు: