Exodus 20:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి,