Exodus 21:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాతకు వాత, గాయానికి గాయం, నలిపివేతకు నలిపివేత.