Exodus 25:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజల దగ్గర్నుండి నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా యిది: బంగారం, వెండి, కంచు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నీవు వారి దగ్గర నుండి తీసుకోవలసిన కానుకలు ఇవే: “బంగారం, వెండి, ఇత్తడి;