Exodus 26:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చట్రాలు 15 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పు ఉండాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి.