Exodus 26:21 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలు వది వెండి దిమ్మలు ఉండవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అంటే ఒక్కో చట్రానికి రెండేసి చొప్పున చట్రాలకోసం మొత్తం 40 వెండి దిమ్మలు చెయ్యాలి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి.