Exodus 28:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రెండో వరుసలో ఆకుపచ్చ నీలమణి, పచ్చమరకతం ఉండాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, సూర్యకాంతం;