Exodus 28:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మూడో వరుసలో ఎరుపు వన్నె మణి, ఊదారంగు మణి, వంగరంగు మణి ఉండాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవ వది;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;