Exodus 28:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయపతకం రెండు మూలల్లో పెట్టు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని రొమ్ము పతకానికి రెండు చివర్లకు తగిలించాలి.