Exodus 31:4 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నమూనాలు గీయటంలో బెసలేలు చాల ప్రజ్ఞ గలవాడు. బంగారు, వెండి, ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను తయారుచేస్తాడు.